స్టాక్ మార్కెట్లో రోజూ 5-10% లాభం సంపాదించవచ్చా

స్టాక్ మార్కెట్లో రోజూ 5-10% లాభం సంపాదించవచ్చా?

Link to Calculator
Daily Returns Calculator

ఫై లింక్ క్లిక్ చేసి మీరు స్వయంగా ఈ వీడియోలో చేసిన caluculation చేయండి. + లేదా మైనస్ గుర్తు వాడి ప్రాఫిట్ శాతం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. మీరు ఫైనాన్సియల్ ప్లానింగ్, స్టాక్ మార్కెట్, mutual ఫండ్స్, etc టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అంటే, కామెంట్ సెక్షన్ లో రాయండి.
గత ఒక సంవత్సరంలో చాలా మంది రోజువారీ లాభాలను సంపాదించాలని ఆశిస్తూ స్టాక్ మార్కెట్లలో వ్యాపారం ప్రారంభించారు. 1 సంవత్సరం తర్వాత ఆ మొత్తం ఎంత ఉంటుందో చాలా మంది ఎప్పుడూ అనుకోరు. ఈ లెక్కింపు అటువంటి రోజువారీ లాభాలు సాధ్యం కాదని రుజువు చేస్తుంది.

Leave a Comment

Your email address will not be published.