uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం

uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం

 

uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం న్యూ ఫండ్ ఆఫర్ ని ప్రవేశ పెట్టింది. ఈ స్కీం ప్రధాన ఉద్దేశాలు 

 

1)  కొత్త రిటైల్ ఇన్వెస్టర్స్ కి రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం – 2012 టాక్స్ బెనిఫిట్స్ అందించటము.
2) నిఫ్టీ లో ఉన్న షేర్స్ లో ఇన్వెస్ట్ చేయటము ద్వారా నిఫ్టీ ఇండెక్స్ రిటర్న్స్ కి దాదాపు సమానముగా రిటర్న్స్ అందిచటం (passive investment)

NFO 09 February 2013 న ఓపెన్ అవుతుంది                    NFO  08 మార్చ్ 2013 కి ముగుస్తుంది

 

 
రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం  గవర్నమెంట్ అఫ్ ఇండియా ద్వారా 2012 లో ప్రవేశ పెట్టబడింది . ఈ స్కీం ప్రధాన ఉద్దేశం కొత్త ఇన్వెస్టర్స్ ని ఈక్విటీ (షేర్స్ ) లో పొదుపు చేయించటము . పొదుపు చేసిన మొత్తము లో 50%  tax రాయితి లభించును . 
80CCG (Income tax Act – 1961) ద్వారా 5000 వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది . 
 
1)  టాక్స్ బెనిఫిట్ పొందటానికి మీరు ఇంతకు ముందు షేర్స్  లో కానీ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్  లో కానీ ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేసి ఉండకూడదు ( నోటిఫికేషన్ కంటే ముందు డిమాట్ అకౌంట్ ఉన్నా ట్రేడ్ చేయకపోతే టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు )
2)  సంవత్సర ఆదాయం 10 లక్షల లోపు ఉండాలి 
3) ఒక వేళ మీరు ఏదైనా డిమాట్ ఎకౌంటు లో మొదటి హోల్డర్ కాక పోతే, మొదటి హోల్డర్ గా కొత్త డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు 
 
మాక్సిమం  టాక్స్ బెనిఫిట్ 5000 వరకు పొందవచ్చు  (మీరు 20% టాక్స్ స్లాబ్ లో ఉండి 50000 ఇన్వెస్ట్ చేయటము ద్వారా )
 

uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం  ముఖ్య పాయింట్స్ 

 
uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం NFO సమయములో ప్రతి యూనిట్ విలువ  – 10 రూపాయలు 
 
కనీస పొదుపు మొత్తము   – 5000 మరియు 1 రూపాయి multiples లో 
 
 రిటైల్ ప్లాన్ మరియు డైరెక్ట్ ప్లాన్స్ లభించును 
 
గ్రోత్ ఆప్షన్ మరియు డివిడెండ్ ఆప్షన్ విత్ పే అవుట్ 
 
ఎంట్రీ లోడ్ లేదు మరియు ఎగ్జిట్ లోడ్ వర్తించదు 
 
Benchmark of uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం  : S  & P CNX Nifty 
 
uti mutual fund రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం ఫండ్ మేనేజర్ :  Mr Kaushik Basu 
You can read an article about UTI MF Rajiv Gandhi Equity Savings Scheme NFO in English here
Disclaimer:
Mutual funds లో పొదుపు మార్కెట్ హెచ్చు తగ్గులకు లోబడి ఉంటుంది. మీరు పొదుపు చేసే ముందు దయచేసి KIM మరియు SID  (స్కీం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ) లను పూర్తిగా చదవండి. ఈ బ్లాగ్ మరియు వెబ్ సైట్ కేవలము సమాచారము అందించటానికి మాత్రమే ఉద్దేశించబడింది. పూర్తి సమాచారము ఇవ్వటానికి ప్రయత్నించినప్పటికీ, ఇందులోని సమాచారము ఖచ్చితము మరియు పూర్తి అని ఎటువంటి హామీ లేదు.  ఇందులోని సమాచారం ఆధారముగా చేసే పెట్టుబడులు కి మీదే పూర్తి బాధ్యత .  మీరు పెట్టుబడి పెట్టేముందు దయచేసి మీ ఆర్ధిక సలహాదారుని సంప్రదించండి. ఈ బ్లాగ్ మరియు వెబ్ సైట్ వెబ్ సైట్ డిస్ క్లైమెర్ (Disclaimer in English ) కి అంగికరించినట్లైతే ఇందులోని సమాచారము చదవండి. ఈ బ్లాగ్ మరియు వెబ్ సైట్ లోని సమాచారము చదవటానికి  మీరు disclaimer  కూడా చదివి అంగీకరించాలి.